ప్రధాన మంత్రి కార్యాలయం

దీపిక కుమారి, అంకిత భ‌గత్‌, కోమోలిక బారీ, అతను దాస్‌, అభిషేక్ వ‌ర్మ లు విలువిద్య క్రీడ ల ప్ర‌పంచ క‌ప్ లో రాణించినందుకు వారిని అభినందించిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 29 JUN 2021 2:53PM by PIB Hyderabad

దీపిక కుమారిఅంకిత భ‌గత్‌కోమొలిక బారీఅతను దాస్‌అభిషేక్ వ‌ర్మ లు విలువిద్య క్రీడల ప్ర‌పంచ క‌ప్ లో రాణించినందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి అభినంద‌న‌ లు తెలిపారు.

 ‘‘గ‌త కొన్ని రోజుల లో మ‌న విలువిద్య క్రీడాకారులు ప్ర‌పంచ క‌ప్ లో బ్ర‌హ్మాండ‌మైన ప్ర‌ద‌ర్శ‌న ను క‌న‌బ‌రిచారు.   @ImDeepikaK, Ankita Bhakat, Komalika Bari, Atanu Das and @archer_abhishek లకు వారు సాధించిన విజ‌యానికి గాను ఇవే నా అభినంద‌న‌లు.  ఈ గెలుపు ఈ రంగం లో వ‌ర్థ‌మాన ప్ర‌తిభావంతుల కు ప్రేర‌ణ ను ఇవ్వ‌గ‌లుగుతుంది’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 (Release ID: 1731161) Visitor Counter : 42