ప్రధాన మంత్రి కార్యాలయం

‘రాజ ప‌ర్బ’ సంద‌ర్భం లో ఒడిశా ప్ర‌జ‌ల కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి 

Posted On: 14 JUN 2021 10:50AM by PIB Hyderabad

మంగ‌ళ‌ప్ర‌ద‌మైన‌టువంటి ‘రాజ పర్బ’ సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఒడిశా ప్ర‌జ‌ల కు శుభాకాంక్ష‌లు తెలిపారు. 

‘‘మంగ‌ళ‌ప్ర‌ద‌మైన‌టువంటి ‘రాజ ప‌ర్బ’ సంద‌ర్భం లో ఇవే నా శుభాకాంక్ష‌లు.  ప్ర‌తి ఒక్క‌రికీ మంచి ఆరోగ్యం ప్రాప్తించ‌డం తో పాటు అంద‌రూ క్షేమం గా ఉండాల‌ని ఆ ఈశ్వ‌రుడి ని నేను ప్రార్థిస్తున్నాను’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

***

 

***

DS/SH


(Release ID: 1726909)