ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రముఖ అర్థశాస్త్రవేత్త, పర్యావరణవేత్త ప్రొఫెసర్ రాధామోహన్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
11 JUN 2021 11:00AM by PIB Hyderabad
ప్రముఖ అర్థశాస్త్రవేత్త, పర్యావరణవేత్త ప్రొఫెసర్ రాధామోహన్ గారి మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో ‘‘ప్రొఫెసర్ రాధామోహన్ గారు వ్యవసాయం పట్ల, ప్రత్యేకించి దీర్ఘకాాలికమైనటువంటి వ్యవసాయం పట్ల, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల పట్ల ఎంతో మక్కువ ను కనబరచే వారు. ఆర్థిక వ్యవస్థ కు, పర్యావరణానికి సంబంధించిన విషయాల పైన ఆయన కు గల జ్ఞానానికి గాను ఆయన ను గౌరవించడం జరిగింది. ఆయన కుటుంబానికి, ఆయన ను అభిమానించే వారికి ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1726231)
आगंतुक पटल : 165
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada