ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ అప్‌డేట్
Posted On:
11 JUN 2021 9:14AM by PIB Hyderabad
భారతదేశ కోవిడ్ క్రియాశీల కేస్‌లోడ్ మరింత తగ్గి 11,21,671 కి చేరింది.
గత 24 గంటలలో యాక్టివ్ కేసుల సంఖ్య 46,281 తగ్గింది.
వరుసగా నాలుగవరోజు కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష కన్నా తక్కువగా ఉన్నాయి.
గత 24 గంటలలో దేశంలో 91,702 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 2,77,90,073 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటలలో 1,34,580 మంది పేషెంట్లు కోవిడ్ నుంచి కోలుకున్నారు.
రోజువారి కొత్త కేసుల కన్న కోవిడ్ నుంచి కోలుకున్న కేసుల సంఖ్య వరుసగ 29 వరోజు ఎక్కువగా ఉన్నాయి.
రికవరీ రేటు 94.93 శాతంగా ఉంది.
వారపు పాజిటివిటీ రేటు ప్రస్తుతం 5.14 శాతం.
రోజువారి పాజిటివిటీ రేటు 4.49 శాతం గా ఉంది. వరుసగా 18 వ రోజు ఇది 10 శాతం కంటే తక్కువగా ఉంది.
దేశంలో కోవిడ్ పరీక్షల సామర్ధ్యాన్ని పెంచారు. ఇప్పటివరకూ 37.42 కోట్ల పరీక్షలు నిర్వహించారు.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 24.6 కోట్ల వాక్సిన్‌లను వేశారు.
****
(Release ID: 1726230)
Visitor Counter : 209
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam