ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్‌

Posted On: 10 JUN 2021 9:46AM by PIB Hyderabad

60 రోజుల అనంత‌రం ఇండియా లో క్రియాశీల కేస్‌లోడ్ 12 ల‌క్ష‌లకు పైగానే ఉంది.

యాక్టివ్ కేసుల సంఖ్య గ‌త 24 గంట‌ల‌లో 63,463 త‌గ్గాయి

ఇండియా లో వ‌రుస‌గా  మూడోరోజు ల‌క్ష కేసుల లోపు న‌మోదైంది.

గ‌త 24 గంట‌ల‌లో 94,052 కొత్త  కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి.

గ‌త 24 గంట‌ల‌లో 1,51,367 మంది పేషెంట్లు కోవిడ్ నుంచి కోలుకున్నారు.

వ‌రుస‌గా 28 వ రోజు,  రోజువారి కోవిడ్ కేసుల కంటే కోలుకున్న కేసులు ఎక్కువ‌గా ఉన్నాయి.

దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం కోలుకున్న కేసులు 2,76,55,493

రిక‌వ‌రీ రేటు 94.77 శాతానికి పెరుగుద‌ల‌

వార‌పు పాజిటివిటీ రేటు ప్ర‌స్తుతం 5.43 శాతం వ‌ద్ద ఉంది.

రోజువారి పాజిటివిటి రేటు 4.69 శాతం వ‌ద్ద ఉంది. ఇది వ‌రుస‌గా 17 వ‌రోజు 10 శాతం దిగువ‌నే ఉంది.

దేశంలో కోవిడ్ ప‌రీక్ష‌ల సంఖ్య‌ను గ‌ణ‌నీయంగా పెంచ‌డం జ‌రిగింది. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 37.21 కోట్ల ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

జాతీయ వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కింద ఇప్ప‌టివ‌ర‌కు 24 కోట్లకు పైగా (23,27,26.293) వాక్సిన్‌డోస్‌లు వేశారు

 

 

****

 



(Release ID: 1725884) Visitor Counter : 122