ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ అప్‌డేట్
Posted On:
30 MAY 2021 9:30AM by PIB Hyderabad
ఇండియా లో రోజువారి కొత్త కేసులు 1.65 లక్షల కేసులకు తగ్గాయి. కేసుల సంఖ్య వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి.
రోజువారీ కొత్త కేసులు గత 46 రోజులలో కనిష్టానికి చేరాయి.
గత 24 గంటలలో కేసుల సంఖ్య 1.14,216 తగ్గి క్రియీశీల కేస్‌లోడ్ మరింత తగ్గి 21,14,508 కి చేరింది.
ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2,54,54 320 పేషెంట్లు కోవిడ్ నుంచి కోలుకున్నారు.
గడచిన 24 గంటలలో 2,76,309 మంది పేషెంట్లు కోవిడ్ నుంచి కోలుకున్నారు.
వరుసగా 17 వ రోజు రోజువారి కొత్తకేసుల కంటే కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారి శాతం పెరుగుతూ ఉన్నది. ఇది 91.25 శాతానికి చేరింది.
వారపు పాజిటివిటీ రేటు ప్రస్తుతంం 9.36 శాతంగా ఉంది.
రోజువారి పాజిటివిటి రేటు 8.02 శాతం. వరుసగా 6 వ రోజు ఇది 10 శాతం కంటే తక్కువగా ఉంది.
కోవిడ్ పరీక్షల సామర్ధ్యం గణనీయంగా పెంచడం జరిగింది. మొత్తం 34.3 కోట్ల పరీక్షలు నిర్వహించడం జరిగింది.
వాక్సినేషన్ కార్యక్రమం లో దేశవ్యాప్తంగా 21.2 కోట్ల వాక్సిన్ డోస్‌లు వేశారు.
గత 24 గంటలలో 30.35 లక్షల మందికి పైగా వాక్సిన్ వేశారు.
***
(Release ID: 1722840)
Visitor Counter : 148