ప్రధాన మంత్రి కార్యాలయం

యాస్ చక్రవాతం ప్రభావాన్ని సమీక్షించడానికి మే నెల 28న ఒడిశా ను, పశ్చిమ బంగాల్ ను సందర్శించనున్న ప్ర‌ధాన మంత్రి


యాస్ చక్రవాతం బారిన పడ్డ ప్రాంతాల ను విమానం ద్వారా పరిశీలించనున్న ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 27 MAY 2021 3:54PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2021 మే నెల 28న ఒడిశా ను, పశ్చిమ బంగాల్ ను సందర్శించనున్నారు.  యాస్ చక్రవాతం వల్ల ఈ రెండు రాష్ట్రాల లోఏ మేరకు ప్రభావం పడిందీ అంచనా వేయడానికి గాను నిర్వహించే సమీక్ష సమావేశాల కు ఆయన అధ్యక్షత వహిస్తారు.  చక్రవాతం కారణం గా ఈ ఉభయ రాష్ట్రాల లో దెబ్బ తిన్న ప్రాంతాల ను ప్రధాన మంత్రి విమానం లో నుంచి పరిశీలిస్తారు.

 

***


(रिलीज़ आईडी: 1722223) आगंतुक पटल : 171
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam