యు పి ఎస్ సి

సివిల్‌ సర్వీసెస్‌ ప్రాథమిక పరీక్ష-2021 తేదీలో మార్పు

प्रविष्टि तिथि: 13 MAY 2021 1:48PM by PIB Hyderabad

కరోనా వల్ల దేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా, సివిల్‌ సర్వీసెస్‌ ప్రాథమిక పరీక్ష-2021ని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ వాయిదా వేసింది. ఈ ఏడాది జూన్‌ 27న జరగాల్సిన పరీక్షను ఈ ఏడాది అక్టోబర్‌ 10కి వాయిదా వేసింది.

***


(रिलीज़ आईडी: 1718290) आगंतुक पटल : 269
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , Bengali , English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam