ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ సాయాన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు వేగంగా విభజించి పంపిణీ చేస్తున్న కేంద్రం
ఇప్పటి దాకా దేశవ్యాప్తంగా ఇచ్చిన టీకా డోసులు 17.72 కోట్లు
18-44 వయోవర్గంలో మొత్తం 34.8 లక్షలమందికి టీకాలు
Posted On:
13 MAY 2021 11:53AM by PIB Hyderabad
రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చేస్తున్న కోవిడ్ నియంత్రణ పనులకు ఊతం ఇస్తూ భారత ప్రభుత్వం తాను అందుకున్న అంతర్జాతీయ సాయాన్ని వేగంగా పంపిణీ చేస్తోంది. మొత్తం 9,284 ఆక్సిజెన్ కాన్సెంట్రేటర్లు; 7,033 ఆక్సిజెన్ సిలిండర్లు,; 19 ఆక్సిజె తయారీ ప్లాంట్లు; 5,933 వెంటిలేటర్లు, 3.44లక్షలకు పైగా రెమిడిసెవిర్ ఇంజెక్షన్లు ఇప్పటిదాకా రోడ్డు, వాయు మార్గాల ద్వారా పంపిణీ జరిగాయి.
మరోవైపు మూడో దశ టీకాల కార్యక్రమం కూడా నడుస్తుండగా దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 17.72 కోట్లు దాటింది
ఈ రోజు ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం మొత్తం 25,70,537 శిబిరాల ద్వారా 17,72,14,256 టీకాలు పూర్తయ్యాయి. ఇందులో ఆరోగ్య సిబ్బంది కిచ్చిన 96,00,420 మొదటి డోసులు, 65,70,062 రెండో డోసులు, కోవిడ్ యోధులకిచ్చిన 1,42,34,793 మొదటి డోసులు, 80,30,007 రెండో డోసులు, 18-45 వయోవర్గం వారు తీసుకున్న 34,80,618 మొదటి డోసులు, 45-60 వయోవర్గం వారు తీసుకున్న 5,62,43,308 మొదటి డోసులు, 81,58,535 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న 5,40,99,241 మొదటి డోసులు, 1,67,97,272 రెండో డోసులు ఉన్నాయి.
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
96,00,420
|
రెండవ డోస్
|
65,70,062
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
1,42,34,793
|
రెండవ డోస్
|
80,30,007
|
18-44 వయోవర్గం
|
మొదటి డోస్
|
34,80,618
|
45 - 60 వయోవర్గం
|
మొదటి డోస్
|
5,62,43,308
|
రెండవ డోస్
|
81,58,535
|
60 పైబడ్డవారు
|
మొదటి డోస్
|
5,40,99,241
|
రెండవ డోస్
|
1,67,97,272
|
|
మొత్తం
|
17,72,14,256
|
ఇప్పటిదాకా దేశమంతటా ఇచ్చిన టీకా డోసులలో 66.73% వాటా పది రాష్ట్రాలదే కావటం గమనార్హం.
18-44 వయోవర్గం లబ్ధిదారులు మూడో దశ టీకా కార్యక్రమంలొ భాగంగా 4,31,285 మంది గత 24 గంటలలో మొదటి డోస్ కోవిడ్ టీకాలు తీసుకోగా ఇప్పటిదాకా మొత్తం 34,80,618 డోసులను 30 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలొ పంపిణీ చేశారు. వాటి వివరాలు ఈ పట్టికలో ఉన్నాయి.
సంఖ్య
|
రాష్ట్రం
|
మొత్తం
|
1
|
అండమాన్- నికోబార్ దీవులు
|
1,160
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
1,211
|
3
|
అస్సాం
|
1,31,920
|
4
|
బీహార్
|
3,04,490
|
5
|
చండీగఢ్
|
2
|
6
|
చత్తీస్ గఢ్
|
1,028
|
7
|
ఢిల్లీ
|
4,71,908
|
8
|
గోవా
|
1,464
|
9
|
గుజరాత్
|
3,87,579
|
10
|
హర్యానా
|
3,56,291
|
11
|
హిమాచల్ ప్రదేశ్
|
14
|
12
|
జమ్మూ-కశ్మీర్
|
30,163
|
13
|
జార్ఖండ్
|
94
|
14
|
కర్నాటక
|
74,996
|
15
|
కేరళ
|
771
|
16
|
లద్దాఖ్
|
86
|
17
|
మధ్యప్రదేశ్
|
91,938
|
18
|
మహారాష్ట్ర
|
6,27,241
|
19
|
మేఘాలయ
|
6
|
20
|
నాగాలాంద్
|
4
|
21
|
ఒడిశా
|
85,905
|
22
|
పుదుచ్చేరి
|
1
|
23
|
పంజాబ్
|
5,482
|
24
|
రాజస్థాన్
|
5,53,265
|
25
|
తమిళనాడు
|
22,833
|
26
|
తెలంగాణ
|
500
|
27
|
త్రిపుర
|
2
|
28
|
ఉత్తరప్రదేశ్
|
2,66,140
|
29
|
ఉత్తరాఖండ్
|
50,996
|
30
|
పశ్చిమ బెంగాల్
|
13,128
|
మొత్తం
|
34,80,618
|
గత 24 గంటలలో దాదాపు 19 లక్షల టీకాలు ఇచ్చారు. టీకాల కార్యక్రమం మొదలైన్ 117 వ రోజైన మే 12న
18,94,991 డోసులు 17,684 శిబిరాల ద్వారా ఇవ్వగా 9,98,409 మంది లబ్ధిదారులు మొదటి డోస్, 8,96,582 మంది రెండో డోస్ తీసుకున్నారు.
తేదీ: మే 12, 2021 (117వ రోజు)
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
16,923
|
రెండో డోస్
|
29,778
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
78,279
|
రెండో డోస్
|
74,617
|
18-44 వయోవర్గం
|
మొదటి డోస్
|
4,31,285
|
45-60 వయోవర్గం
|
మొదటి డోస్
|
3,40,178
|
రెండో డోస్
|
3,03,146
|
60 పైబడ్డవారు
|
మొదటి డోస్
|
1,31,744
|
రెండో డోస్
|
4,89,041
|
మొత్తం
|
మొదటి డోస్
|
9,98,409
|
రెండో డోస్
|
8,96,582
|
దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు కోలుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య 1,97,34,823 కు చేరగా కోలుకున్నవారి శాతం 83.26%. గత 24 గంటలలో 3,52,181 మంది కోలుకున్నారు. 10 లలోనే 72.90% మంది కోలుకున్నవారున్నారు.
వారం వారం సగటు కోలుకున్నవారు పెరగటాన్ని ఈ క్రింది చిత్రపటం చూపుతోంది.
దేశంలో చికిత్సలో ఉన్నవారి సంఖ్య 37,10,525 కు పెరిగింది. today. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 15.65% . గత 24 గంటలలో చికిత్సలో ఉన్నవారి నికర పెరుగుదల 6,426 గా నమోదైంది. చికిత్సలో ఉన్నవారిలో 79.67% వాటా పన్నెండు రాష్ట్రాలలో ఉంది.
రోజువారీ పరీక్షలు, పాజిటివిటీ శాతాన్ని ఈ క్రింది చిత్రపటంలో చూడవచ్చు.
పాజిటివిటీ శాతం 10 నుంచి 20 వరకు ఉన్న జిల్లాల వివరాలు రాష్టాలవారీగా ఇలా ఉన్నాయి.
గత 24 గంటలలో 3,62,727 కొత్త కేసులు నమోదయ్యాయి. అందులో పది రాష్ట్రాల వాటా 72.42%. మహారాష్ట్రలో అత్యధికంగా 46,781 కేసులు రాగా కేరళలో 43,529, కర్నాటకలో 39,998 కేసులు వచ్చాయి.
జాతీయ స్థాయిలొ కోవిడ్ మరణాల శాతం 1.09%. గత 24 గంటలలో 4,120 మరణాలు నమోదయ్యాయి. అందులో
74.30% వాటా పది రాష్ట్రాలదే. మహారాష్ట్రలో అత్యధికంగా 816 కర్నాటకలొ 516 మరణాలు సంభవించాయి.
***
(Release ID: 1718260)
Visitor Counter : 185