ప్రధాన మంత్రి కార్యాలయం
గురుదేవులు టాగోర్ కు ఆయన జయంతి నాడు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
09 MAY 2021 10:37AM by PIB Hyderabad
టాగోర్ జయంతి నాడు గురుదేవులు రబీంద్రనాథ్ టాగోర్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్సులు అర్పించారు.
‘‘టాగోర్ జయంతి నాడు, నేను మహనీయుడు గురుదేవ్ టాగోర్ కు ప్రణామం చేస్తున్నాను. ఆయన మార్గదర్శకప్రాయమైనటువంటి ఆదర్శాలు మనకు ఆయన కలగన్న భారతదేశాన్ని నిర్మించడానికి అవసరమైన శక్తి ని, ప్రేరణ ను అందజేస్తూ ఉండుగాక’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
*******
DS
(रिलीज़ आईडी: 1717265)
आगंतुक पटल : 233
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam