ప్రధాన మంత్రి కార్యాలయం
టీకా మందు వృథా కావడాన్ని తగ్గించినందుకు ఆరోగ్య సంరక్షణ శ్రామికుల ను, నర్సుల ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
05 MAY 2021 12:53PM by PIB Hyderabad
టీకా మందు వృథా కావడాన్ని నివారించడం లో ఒక ఉదాహరణ ను నెలకొల్పినందుకు నర్సుల ను, ఆరోగ్య సంరక్షణ శ్రామికుల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రశంసించారు.
కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినారాయీ విజయన్ పొందుపరచిన ట్వీట్ ను ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ :
‘‘టీకా మందు వృథా ను తగ్గించడం లో మన ఆరోగ్య సంరక్షణ శ్రామికులు, నర్సు లు ఒక ఉదాహరణ ను ఏర్పరచడం బాగుంది. కోవిడ్-19 కి వ్యతిరేకం గా జరుగుతున్న యుద్ధాన్ని బలపరచాలి అంటే అందుకు వ్యాక్సిన్ వృథా ను తగ్గించడం ముఖ్యం.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 1716151)
आगंतुक पटल : 268
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam