వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

వ్యక్తిగత వినియోగం కోసం తెప్పించుకునే ఆక్సిజన్ కాన్సన్‌ట్రేషన్లను మినహాయింపు వస్తువుల జాబితాలో చేర్చిన కేంద్రం

प्रविष्टि तिथि: 01 MAY 2021 1:00PM by PIB Hyderabad

వ్యక్తిగతంగా వినియోగించుకునేందుకు తపాలా, కొరియర్ లేదా ఇ-కామర్స్ పోర్టళ్ల ద్వారా తెప్పించుకునే ఆక్సిజన్ కాన్సన్‌ట్రేషన్లను మినహాయింపు వస్తువుల జాబితాలోకి కేంద్రం చేర్చింది. వీటి విషయంలో కస్టమ్స్‌ క్లియరెన్సును బహుమతిగా భావిస్తుంది. ఈ మినహాయింపు ఈ ఏడాది జులై 31 వరకు అమల్లో ఉంటుంది. ఇందుకోసం, 'విదేశీ వాణిజ్య విధానం 2015-20'లోని 2.25 పారాను సవరించింది. ఈ మేరకు, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్‌ జనరల్‌ ఏప్రిల్ 30న ప్రకటన జారీ చేసింది.

***
 


(रिलीज़ आईडी: 1715393) आगंतुक पटल : 293
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil