ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశంలో ఇప్పటిదాకా 13.54 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ


గత 24 గంటలలో 31 లక్షలు దాటిన టీకా డోసులు
దేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల్లో 60% ఐదు రాష్ట్రాల్లోనే
గత 24 గంటల్లో1.93 లక్షలకు పైబడి కోలుకున్న బాధితులు

Posted On: 23 APR 2021 10:29AM by PIB Hyderabad

అంతర్జాతీయంగా సాగుతున్న కోవిడ్ టీకాల కార్యక్రమంలో భాగంగా భారతదేశంలో ఇప్పటిదాకా 13.54 కోట్లకు పైగా టీకా

డోసులిచ్చారు. ఈ రోజు ఉదయం 7 గంటలకు అందిన తాత్కాలిక నివేదిక ప్రకారం  19,38,184 శిబిరాల ద్వారా 

13,54,78,420 డోసుల పంపిణీ జరిగింది. అందులో ఆరోగ్య సిబ్బంది అందుకున్న 92,42,364 మొదటి డోసులు,  

59,04,739 రెండో డోసులు, కోవిడ్ యోధులు అందుకున్న  1,17,31,959 మొదటి డోసులు, 60,77,260 రెండో డోసులు,

60 ఏళ్ళు పైబడ్డవారు అందుకున్న  4,85,34,810  మొదటి డోసులు,  65,21,662 రెండో డోసులు, 45-60 ఏళ్ళ మధ్య

వయసున్నవారు తీసుకున్న 4,55,64,330 మొదటి డోసులు,  19,01,296 రెండో డోసులు ఉన్నాయి.

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 -60 ఏళ్ళ మధ్యవారు

60 ఏళ్ళు పైబడ్డవారు

 

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

92,42,364

59,04,739

1,17,31,959

60,77,260

4,55,64,330

19,01,296

4,85,34,810

65,21,662

13,54,78,420

 ఇప్పటిదాకా ఇచ్చిన టీకా డోసులలో ఎనిమిది రాష్టాల వాటా 59.08%  ఉంది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001QE6A.jpg

ఈ క్రింది చిత్రపటం అత్యధికంగా టీకాలిచ్చిన రాష్టాలను చూపుతోంది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002C928.jpg

గత 24 గంటలలో 31 లక్షలకు పైగా కోవిడ్ డోసులు ఇచ్చారు. టీకాల కార్యక్రమం మొదలైన 97వ రోజైన ఏప్రిల్ 22న

31,47,782 టీకాలివ్వగా అందులో 19,25,873  మొదటి డోసులు. 12,21,909 రెండో డోసులు ఉన్నాయి.  

 

తేదీ: 22, ఏప్రిల్,2021 ( 97వ రోజు)  

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళ మధ్యవారు

60ళ్ళు పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

22,820

52,668

99,915

1,40,730

11,35,446

2,67,180

6,67,692

7,61,331

19,25,873

12,21,909

 

గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 3,32,730 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. పది రాష్ట్రాలు – మహారాష్ట్ర,

ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్నాటక, కేరళ, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, లలో 75.01% కేసులు

వచ్చాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 67,013 రాగా ఉత్తరప్రదేశ్ లో 34,254, కేరళలో 26,995 నమోదయ్యాయి.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00333Y3.jpg

ఈ దిగువ చూపిన విధంగా 12 రాష్ట్రాలలో కోవిడ్ కేసుల్ పెరుగుదల కనబడుతోంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004BQDA.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005HKFP.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0060WC4.jpg

ఈ క్రింది చిత్రపటం దేశంలో పెరుగుతున్న కరోనా కేసులను, ప్రతి పది లక్శ్జల జనాభాలో జరుగుతున్న కోవిడ్ పరీక్షలను సూచిస్తోంది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00728Y1.jpg

దేశం మొత్తం మీద ప్రస్తుతం కోవిడ్ చికిత్సపొందుతున్నవారు 24,28,616. ఉండగా ఈ సంఖ్య దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్

కేసులలో  14.93% చికిత్సలో ఉన్నవారి సంఖ్య గత 24 గంటలలోదేశ  నికరంగా 1,37,188 పెరిగింది.

ఐదు రాష్ట్రాలు- మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, కేరళ కలిసి ఇందులో 59.12% నమోదు చేసుకున్నాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008XGGK.jpg

దేశం మొత్తం మీద ఇప్పటిదాకా కోవిడ్ బారినుంచి బైటపడినవారు  1,36,48,159 కాగా కోలుకున్నవారి శాతం 83.92%.

గత 24 గంటలలో 1,93,279 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

జాతీయ స్థాయిలో కోవిడ్ మరణాల శాతం ప్రస్తుతం 1.15%.

గడిచిన 24 గంటలలో 2,263 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. అందులో 81.79% మరణాలు 10 రాష్ట్రాలలోనే

సంభవించాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 568 మంది చనిపోగా, ఆ తరువాత స్థానంలో ఉన్న ఢిల్లీలో 306 మంది

చనిపోయారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0099LR1.jpg

గడిచిన 24 గంటలలో ఎనిమిది రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదుకాలేదు.

అవి: డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, త్రిపుర, మేఘాలయ, మిజోరం, లక్షదీవులు, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్

 

****


(Release ID: 1713556) Visitor Counter : 291