ప్రధాన మంత్రి కార్యాలయం
బోహాగ్ బిహు సందర్భం లో అసమ్ ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
14 APR 2021 9:13AM by PIB Hyderabad
బోహాగ్ బిహు సందర్భం లో అసమ్ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ఒక ట్వీట్ లో, శ్రీ నరేంద్ర మోదీ ‘‘బొహాగ్ బిహు పవిత్ర పర్వదినం నాడు అసమ్ ప్రజల కు ఇవే శుభాకాంక్షలు. ప్రతి ఒక్క వ్యక్తి కి ఆరోగ్యం తో పాటు ప్రసన్నత కూడా లభించాలి అని నేను ప్రార్థిస్తున్నాను. అసమ్ సమృద్ధి తాలూకు కొత్త శిఖరాల ను అందుకోవాలి’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 1711726)
సందర్శకుల సూచీ సంఖ్య : : 204
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam