ప్రధాన మంత్రి కార్యాలయం
విశు సందర్భం లో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
14 APR 2021 9:10AM by PIB Hyderabad
విశు పర్వదినం సందర్భం లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీల కు, కేరళ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి ‘‘కేరళ నివాసుల కు నా విశు అభివందనం. ఈ పావనమైన సందర్భం లో, నేను ప్రపంచం అంతటా విస్తరించి ఉన్న మలయాళీల కు కూడాను నా శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తున్నాను. కొత్త సంవత్సరం మీకందరికీ ఆరోగ్యాన్ని, సంతోషాన్ని తీసుకురావాలని నేను కోరుకొంటున్నాను ’’ అని పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 1711724)
आगंतुक पटल : 191
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada