ప్రధాన మంత్రి కార్యాలయం
కోవిడ్-19 బారిన పడ్డ డాక్టర్ ఫారూఖ్ అబ్దుల్లా ‘త్వరగా కోలుకోవాలి’ అని ఆకాంక్షించిన ప్రధాన మంత్రి
Posted On:
30 MAR 2021 1:58PM by PIB Hyderabad
డాక్టర్ ఫారూఖ్ అబ్దుల్లా గారు కోవిడ్-19 బారి నుంచి శీఘ్ర గతి న కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు తన శుభాకాంక్షలను వ్యక్తం చేశారు.
డాక్టర్ ఫారూఖ్ అబ్దుల్లా గారికి త్వరగా నయమవ్వాలని, ఆయన చక్కని ఆరోగ్యం తో ఉండాలని ప్రార్థిస్తున్నాను.
@OmarAbdullah గారూ ! , మీరు మరియు మీ కుటుంబ సభ్యులు అందరూ చక్కనైన ఆరోగ్యం తో ఉండాలని కూడా నేను ప్రార్థిస్తున్నాను’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
(Release ID: 1708474)
Visitor Counter : 190
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam