ప్రధాన మంత్రి కార్యాలయం

యుఎస్ఎ అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ జె. ట్రంప్ ఆధికారిక పర్యటన కాలం లో సంతకాలు పూర్తయిన ఒప్పంద పత్రాలు

Posted On: 25 FEB 2020 3:35PM by PIB Hyderabad

క్ర.సం.

పేరు

భారతదేశం తరఫున నోడల్ ఎన్ టిటి

యుఎస్ తరఫున నోడల్ ఎన్ టిటి

1

మానసిక ఆరోగ్యం అంశం పై అవగాహన పూర్వక ఒప్పంద పత్రం

భారతదేశ గణతంత్ర ప్రభుత్వం లోని ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ విభాగం

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రభుత్వం లోని ఆరోగ్యం మరియు మానవ సేవల విభాగం

2

వైద్య ఉత్పత్తుల అంశం పై అవగాహన పూర్వక ఒప్పంద పత్రం

భారతదేశ గణతంత్రాని కి చెందిన ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ ఆధీనం లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ పరిధి లో గల సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేశన్

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ఆరోగ్యం మరియు మానవ సేవల విభాగం పరిధి లోని ఫూడ్ ఎండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేశన్

3

లెటర్ ఆఫ్ కోఆపరేశన్

ఇండియన్ ఆయిల్ కార్పొరేశన్ లిమిటెడ్ మరియు ఎగ్జాన్ మొబిల్ ఇండియన్ ఎల్ఎన్ జి లిమిటెడ్

చార్ట్ ఇండస్ట్రీస్ ఇంక్.

 

***


(Release ID: 1708453) Visitor Counter : 217