ప్రధాన మంత్రి కార్యాలయం
కీర్తిశేషులు షేక్ ముజీబుర్ రహమాన్ జయంతి నాడు ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
Posted On:
17 MAR 2021 9:52AM by PIB Hyderabad
బంగబంధు కీర్తిశేషులు షేక్ ముజీబుర్ రహమాన్ జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ఘటించారు.
‘‘స్వాతంత్య్రం, మానవ హక్కుల పక్షం వహించిన బంగబంధు కీర్తిశేషులు షేక్ ముజీబుర్ రహమాన్ కు ఆయన జయంతి నాడు ఇదే నా హృదయపూర్వక శ్రద్ధాంజలి. ఆయన భారతీయుల కు కూడా ఒక కథానాయకుడు గా ఉన్నారు. చరిత్రాత్మకమైన #MujibBorsho ఉత్సవాల లో పాలుపంచుకోవడం కోసం ఈ నెల లో బాంగ్లాదేశ్ ను సందర్శించనుండడం నాకు గౌరవప్రదమైనటువంటి విషయం అవుతుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
My heartfelt homage to Bangabandhu Sheikh Mujibur Rahman, a champion of human rights and freedom, on his birth anniversary. He is a hero for all Indians too. It will be my honour to visit Bangladesh later this month for the historic #MujibBorsho celebrations.
(Release ID: 1705492)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam