ప్రధాన మంత్రి కార్యాలయం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భం లో నారీ శక్తి కి నమస్కరించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
08 MAR 2021 9:18AM by PIB Hyderabad
అజేయమైన నారీ శక్తి కి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్కరించారు.
‘‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బం లో మన అజేయమైనటువంటి #NariShakti కి నమస్కరిస్తున్నాను. మన దేశ మహిళలు సాధించిన అనేక కార్య సాధనలను చూసుకొని భారతదేశం గర్విస్తోంది. వివిధ రంగాల లో మహిళల సాధికారిత ను పెంపొందింపచేసే దిశ లో పాటుపడే అవకాశం దక్కడం మా ప్రభుత్వానికి గౌరవ కారణం గా ఉంది’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 1703122)
आगंतुक पटल : 172
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam