ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ మ‌న్న‌థు ప‌ద్మ‌నాభ‌న్ జీ వ‌ర్థంతి సంద‌ర్భం లో ఆయ‌న కు న‌మ‌స్సులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 25 FEB 2021 10:32AM by PIB Hyderabad

శ్రీ మ‌న్న‌థు ప‌ద్మ‌నాభ‌న్ జీ వ‌ర్థంతి సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయ‌న కు న‌మ‌స్సులు అర్పించారు.  

‘‘శ్రీ మ‌న్న‌థు ప‌ద్మ‌నాభ‌న్ జీ కి ఆయన వ‌ర్థంతి నాడు ఇవే న‌మ‌స్సులు.   సామాజిక సంక్షేమం కోసం, యువ‌త‌ కు సాధికారిత క‌ల్ప‌న కోసం ఆయ‌న దీర్ఘ కాలం పాటు అందించిన తోడ్పాటు ను మ‌నం స్మరించుకొందాం.  ఆయ‌న గొప్ప భావాలు ఎంతో మందికి ప్రేర‌ణ ను అందిస్తూ వస్తున్నాయి’’ అని ఒక ట్వీట్ లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

 

*** 


(Release ID: 1700750)