ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

రాష్ట్రాలకు కొవిడ్-19 టీకాల కేటాయింపు

Posted On: 02 FEB 2021 4:20PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి కొవిడ్‌ టీకాలు వేసే కార్యక్రమాన్ని గత నెల 16న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందుకోసం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు టీకాలను అందించింది.

 

టీకాలు వేయాల్సిన ఆరోగ్య సంరక్షణ సిబ్బంది సంఖ్య రాష్ట్రాలు/యూటీల వారీగా

క్ర.సం.

రాష్ట్రం లేదా యూటీ

లక్షిత సిబ్బంది (రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ప్రైవేటు రంగం)

1

అండమాన్, నికోబార్ దీవులు

5,058

2

ఆంధ్రప్రదేశ్

4,38,990

3

అరుణాచల్ ప్రదేశ్

24,551

4

అసోం

2,10,359

5

బిహార్

4,68,790

6

Chandigarh

18,890

7

ఛత్తీస్ ఘడ్

2,73,442

8

దాద్రా, నగర్ హవేలీ

4,220

9

డామన్, డయ్యూ

1,440

10

దిల్లీ

2,78,343

11

గోవా

19,181

12

గుజరాత్

5,16,425

13

హరియాణా

2,24,376

14

హిమాచల్ ప్రదేశ్

79,551

15

జమ్ముకశ్మీర్

1,14,426

16

జార్ఖండ్

1,63,844

17

కర్ణాటక

7,73,362

18

కేరళ

4,07,016

19

లద్దాఖ్

5,857

20

లక్షద్వీప్

895

21

మధ్యప్రదేశ్

4,29,981

22

మహారాష్ట్ర

9,36,857

23

మణిపూర్

45,071

24

మేఘాలయ

33,234

25

మిజోరాం

15,534

26

నాగాలాండ్

21,503

27

ఒడిశా

3,59,653

28

పుదుచ్చేరి

24,970

29

పంజాబ్

1,97,481

30

రాజస్థాన్

5,24,218

31

సిక్కిం

10,691

32

తమిళనాడు

5,32,605

33

తెలంగాణ

3,45,775

34

త్రిపుర

47,035

35

ఉత్తరప్రదేశ్

9,06,752

36

ఉత్తరాఖండ్

1,00,433

37

పంశ్చిమ బంగాల్

7,00,418

 

మొత్తం (లేనివారు 200 మినహా‌)

92,61,227

 

కేంద్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే ఈ సమాచారాన్ని ఖితపూర్వక సమాధానంగా రాజ్యసభకు సమర్పించారు.

***



(Release ID: 1694488) Visitor Counter : 243