ఆర్థిక మంత్రిత్వ శాఖ

సింగిల్ సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్ ను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

GIFT-IFSC వద్ద ప్రపంచ స్థాయి ఆర్థిక-సాంకేతిక కేంద్రం అభివృద్ధికి ప్రభుత్వంసహాయం చేస్తుంది

ఇన్వెస్ట్ మెంట్ గ్రేడ్ రుణ సెక్యూరిటీలను కొనుగోలు చేయడం కొరకు ఒకశాశ్వత సంస్థాగత చట్రం సృష్టించబడుతుంది.

వస్తువుల మార్కెట్ నిర్వహణను స్థాపించడానికి గిడ్డంగుల అభివృద్ధిమరియు నియంత్రణ అధికారం

పెట్టుబడి చార్టర్ ఆర్థిక పెట్టుబడిదారులందరి హక్కులుగా అభివృద్ధిచేయబడుతుంది.

సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు 1000 కోట్లు, భారత పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థకు రూ.1500 కోట్లు

Posted On: 01 FEB 2021 1:58PM by PIB Hyderabad

 

   సెక్యూరిటీ మార్కెట్లకు సంబంధించి హేతుబద్ధ ఏకరూప ‘సెక్యూరిటీల విపణి స్మృతి’ (సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్)ను తేవాలన ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా ‘సెబీ చట్టం-1992, డిపాజిటరీల చట్టం-1996, సెక్యూరిటీల కాంట్రాక్టుల (నియంత్రణ) చట్టం-1956, ప్రభుత్వ సెక్యూరిటీల చట్టం-2007’లను ఏకీకృతం చేయాలని ఆర్థికశాఖ మంత్రి ప్రతిపాదించారు. తదనుగుణంగా ‘గిఫ్ట్-ఐఎఫ్ఎస్‌సీ’ (GIFT-IFSC)లో అంతర్జాతీయ స్థాయి ‘‘ఆర్థిక-సాంకేతిక’’ కూడలిని అభివృద్ధి చేసేందుకు మద్దతివ్వాలని ప్రభుత్వం సంకల్పించింది.

 

 

financial.jpg

 


(Release ID: 1694191) Visitor Counter : 298