ప్రధాన మంత్రి కార్యాలయం

శివ‌మొగ్గ లో సంభ‌వించిన ప్రాణ‌న‌ష్టం ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 22 JAN 2021 10:33AM by PIB Hyderabad

శివ‌మొగ్గ లో సంభ‌వించిన ప్రాణ‌న‌ష్టం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

‘‘శివ‌మొగ్గ లో ప్రాణన‌ష్టం సంభవించడం దు:ఖాన్ని క‌లిగించింది.  ఆప్తుల‌ ను కోల్పోయిన కుటుంబాల‌కు ఇదే నా సంతాపం.  గాయ‌ప‌డ్డ‌ వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆ ఈశ్వ‌రుడి ని ప్రార్థిస్తున్నాను.  రాష్ట్ర ప్ర‌భుత్వం బాధితుల‌ కు చేత‌నైన అన్ని విధాలుగాను సాయాన్ని అందిస్తోంది’’ అని ఒక ట్వీట్ లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.



PMO India
@PMOIndia


Pained by the loss of lives in Shivamogga. Condolences to the bereaved families. Praying that the injured recover soon. The State Government is providing all possible assistance to the affected: PM @narendramodi
7:10 AM · Jan 22, 2021
8.3K
1.3K people are Tweeting about this

PMO India
@PMOIndia
ಶಿವಮೊಗ್ಗದಲ್ಲಿ ಸಂಭವಿಸಿರುವ ಜೀವಹಾನಿಯಿಂದ ದುಃಖಿತವಾಗಿದ್ದೇನೆ. ಸಂತ್ರಸ್ತ ಕುಟುಂಬಗಳಿಗೆ ನನ್ನ ಸಂತಾಪಗಳು. ಗಾಯಾಳುಗಳು ಶೀಘ್ರ ಗುಣಮುಖರಾಗಲೆಂದು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇನೆ. ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ಬಾಧಿತರಿಗೆ ಎಲ್ಲ ಸಾಧ್ಯ ನೆರವನ್ನೂ ಒದಗಿಸುತ್ತಿದೆ: ಪ್ರಧಾನಮಂತ್ರಿ @narendramodi
10:06 AM · Jan 22, 2021
1K
247 people are Tweeting about this



 

***


(Release ID: 1691179) Visitor Counter : 92