రైల్వే మంత్రిత్వ శాఖ

హౌరా-కల్కా మెయిల్‌గా పిలిచే, రైలు నంబర్‌ 12311/12312ను "నేతాజీ ఎక్స్‌ప్రెస్‌"గా పేరు మార్చేందుకు రైల్వే శాఖ ఆమోదం

ఇది ఎంతో ఆదరణ పొందిన, భారతీయ రైల్వే చరిత్రలోని పురాతన రైళ్లలో ఒకటి

Posted On: 20 JAN 2021 11:05AM by PIB Hyderabad


    హౌరా-కల్కా మెయిల్‌గా పిలిచే, రైలు నంబర్‌ 12311/12312ను "నేతాజీ ఎక్స్‌ప్రెస్‌"గా రైల్వే శాఖ పేరు మార్చింది.

    ఈ రైలు ప్రయాణీకుల నుంచి ఎంతో ఆదరణ పొందింది. భారతీయ రైల్వే చరిత్రలోని పురాతన రైళ్లలో ఒకటి. ఈ రైలు, హౌరా (తూర్పు రైల్వే) నుంచి దిల్లీ మీదుగా కల్కా (ఉత్తర రైల్వే) వరకు ప్రయాణిస్తుంది.


(Release ID: 1690362) Visitor Counter : 249