ప్రధాన మంత్రి కార్యాలయం
ఉస్తాద్ గులామ్ ముస్తాఫా ఖాన్ సాహెబ్ మృతికి సంతాపం తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ
Posted On:
17 JAN 2021 8:11PM by PIB Hyderabad
ఉస్తాద్ గులామ్ ముస్తాఫా ఖాన్ సాహెబ్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి ట్విట్టర్ ద్వారా ఒక సందేశమిస్తూ , ఉస్తాద్ గులామ్ ముస్తాఫా ఖాన్ సాహెబ్ మన సాంస్కృతిక ప్రపంచాన్ని పేదగా చేసి వెళ్లిపోయారు. ఆయన సంగీత ప్రపంచ శిఖరం.సృజనాత్మకతకు ఆయన సమున్నత శిఖరం. ఆయన కృషి ఆయనను తర తరాల ప్రజలను ఆయనకు సన్నిహితులను చేసింది. ఆయనతో సంభాషించిన సందర్భాలు నాకు గుర్తుకువస్తున్నాయి. ఆయన కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు నా సంతాపం తెలియజేసుకుంటున్నాను అని ప్రధాని తమ సందేశంలో పేర్కొన్నారు.
****
(Release ID: 1689574)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam