ప్రధాన మంత్రి కార్యాలయం
కర్నాటక లోని ధార్వాడ్ జిల్లా లో రోడ్డు ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
15 JAN 2021 1:55PM by PIB Hyderabad
కర్నాటక లోని ధార్వాడ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.
‘‘కర్నాటక లోని ధార్వాడ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించింది. ఈ విషాద సమయంలో నా ఆలోచనలన్నీ బాధిత కుటుంబాల చుట్టూనే తిరుగుతున్నాయి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 1688788)
సందర్శకుల సూచీ సంఖ్య : : 166
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam