ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రొఫెస‌ర్ చిత్రా ఘోష్ క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 08 JAN 2021 11:03AM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రొఫెస‌ర్ చిత్రా ఘోష్ మృతి పట్ల బాధ ను వ్య‌క్తం చేశారు.

‘‘ప్రొఫెస‌ర్ చిత్రా ఘోష్ విద్య రంగానికి, స‌మాజ సేవ రంగానికి మార్గ‌ద‌ర్శ‌క ప్రాయ‌మైనటువంటి తోడ్పాటుల‌ను అందించారు.  ఆమె తో జ‌రిపిన భేటీ ని నేను గుర్తు కు తెచ్చుకొంటున్నాను; ఆ సంద‌ర్భం లో, నేతాజీ బోస్ గారికి చెందిన ఫైళ్ళ‌ ను వెల్ల‌డి చేయ‌డం స‌హా, అనేక విష‌యాల‌పై మేము చ‌ర్చ‌లు జ‌రిపాము.  ఆమె మ‌ర‌ణం నాకు బాధ‌ ను క‌లిగించింది.  ఆమె కుటుంబానికి ఇదే నా సంతాపం.  ఓమ్ శాంతి’’ అని ఒక ట్వీట్ లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

***


(Release ID: 1687025) Visitor Counter : 137