ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ బూటా సింహ్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
02 JAN 2021 11:03AM by PIB Hyderabad
శ్రీ బూటా సింహ్ మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బాధ ను వ్యక్తం చేశారు.
‘‘శ్రీ బూటా సింహ్ గారు అనుభవశాలి అయినటువంటి పరిపాలకుడు, పేదల సంక్షేమం కోసం, అణగారిన వర్గాల సంక్షేమం కోసం ఆయన తన వాణి ని ప్రభావశీలమైన రీతి లో వినిపించే వారు. ఆయన మరణించారని తెలిసి నేను దు:ఖానికి లోనయ్యాను. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు ఇదే నా సంతాపం’’ అని ఒక ట్వీట్ లో శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 1685569)
సందర్శకుల సూచీ సంఖ్య : : 204
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam