ప్రధాన మంత్రి కార్యాలయం
ఫ్రెంచ్ అధ్యక్షుడు త్వరగా కోలుకోవాలనీ, ఆయన ఆరోగ్యం మెరుగుపడాలనీ ఆకాంక్షించిన - ప్రధానమంత్రి మోదీ
Posted On:
17 DEC 2020 7:19PM by PIB Hyderabad
కోవిడ్-19 పరీక్షలో పాజిటివ్ గా నిర్ధారణ అయిన ఫ్రెంచ్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ త్వరగా కోలుకోవాలనీ, ఆయన ఆరోగ్యం మెరుగుపడాలనీ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, "నా ప్రియమైన మిత్రుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ త్వరగా కోలుకోవాలనీ, ఆయన ఆరోగ్యం మెరుగుపడాలనీ, కోరుకుంటున్నాను." అని ఫ్రెంచ్ భాషలో తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు.
*****
(Release ID: 1681611)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam