ప్రధాన మంత్రి కార్యాలయం

భారతదేశం-బాంగ్లాదేశ్ వర్చువల్ సమిట్ లో సంతకాలైన ఎమ్ఒయులు/ ఒప్పందాల పట్టిక

Posted On: 17 DEC 2020 3:23PM by PIB Hyderabad

వ‌రుస సంఖ్య‌

ఎమ్ఒయు / ఒప్పందం

భార‌త‌దేశం ప‌క్షాన ఇచ్చి పుచ్చుకొన్న‌ది

బాంగ్లాదేశ్ ప‌క్షాన ఇచ్చి పుచ్చుకొన్న‌ది

1

హైడ్రోకార్బ‌న్ రంగంలో స‌హ‌కారం అంశం పై అవ‌గాహన‌ కు సంబంధించిన ఫ్రేమ్ వ‌ర్క్‌

బాంగ్లాదేశ్ కు భార‌త‌దేశ రాయబారి

అద‌న‌పు కార్య‌ద‌ర్శి , అభివృద్ధి , శ‌క్తి మ‌రియు ఖ‌నిజ వ‌న‌రుల విభాగం

2

స్థానిక సంస్థ‌లు, ఇత‌ర ప్రభుత్వ రంగ సంస్థ‌ల ద్వారా అధిక ప్ర‌భావాన్ని ప్రసరించే సముదాయ అభివృద్ధి ప‌థ‌కాల అమ‌లు కు  గ్రాంటు రూపేణా భార‌త‌దేశ ఆర్థిక సహాయానికి సంబంధించిన ఎమ్ఒయు

బాంగ్లాదేశ్ కు భార‌త‌దేశ రాయబారి

కార్య‌ద‌ర్శి , ఆర్థిక సంబంధాల విభాగం

3

స‌రిహ‌ద్దు ప్రాంతాలలో ఏనుగుల సంర‌క్ష‌ణ కు సంబంధించిన ఒడంబడికల ప్రాథమిక పత్రం

బాంగ్లాదేశ్ కు భార‌త‌దేశ రాయబారి

కార్య‌ద‌ర్శి , ప‌ర్యావ‌ర‌ణం, అడ‌వులు మ‌రియు జ‌ల‌ వాయు ప‌రివ‌ర్త‌న మంత్రిత్వ శాఖ‌

4

బ‌రిశాల్ సిటీ కార్పొరేశన్ కు సంబంధించిన లామ్‌ఛోరీ ప్రాంతం లో చెత్త‌/ఘ‌న వ్య‌ర్థాల నిర్మూల‌న క్షేత్రం మెరుగుద‌ల‌ కు, త‌త్సంబంధిత సామ‌గ్రి స‌ర‌ఫ‌రా కు ఎమ్ఒయు

బాంగ్లాదేశ్ కు భార‌త‌దేశ రాయబారి

ఎ) కార్య‌ద‌ర్శి , ఆర్థిక సంబంధాల విభాగం

బి) మేయ‌ర్‌, బారిశాల్ సిటీ కార్పొరేశన్

5

వ్య‌వ‌సాయ‌ రంగం లో స‌హ‌కారానికి ఉద్దేశించిన ఎమ్ఒయు

బాంగ్లాదేశ్ కు భార‌త‌దేశ రాయబారి

ఎగ్జిక్యూటివ్ చైర్‌మ‌న్ , బాంగ్లాదేశ్ వ్యావ‌సాయిక ప‌రిశోధ‌న మండ‌లి

6

బాంగ్లాదేశ్‌ లోని ఢాకా లో గ‌ల జాతి పిత బంగబంధు శేఖ్ ముజిబుర్ ర‌హ‌మాన్ స్మార‌క సంగ్ర‌హాల‌యానికి, భారతదేశం లోని న్యూ ఢిల్లీ లో గల జాతీయ సంగ్ర‌హాల‌యానికి మ‌ధ్య ఎమ్ఒయు

బాంగ్లాదేశ్ కు భార‌త‌దేశ రాయబారి

పర్యవేక్షణాధికారి, ఢాకా లోని జాతి పిత బంగబంధు శేఖ్ ముజిబుర్ ర‌హ‌మాన్ స్మార‌క సంగ్ర‌హాల‌యం

7

ఇండియా- బాంగ్లాదేశ్ సిఇఒస్‌ ఫోర‌మ్‌ తాలూకు ఉల్లేఖ‌న నిబంధ‌న‌లు (టర్స్ స్ ఆఫ్ రెఫరన్స్)

 

వాణిజ్య కార్య‌ద‌ర్శి , వాణిజ్యం మరియు ప‌రిశ్ర‌మ ల మంత్రిత్వ శాఖ‌

కార్య‌ద‌ర్శి , వాణిజ్య మంత్రిత్వ శాఖ‌

 

****(Release ID: 1681430) Visitor Counter : 12