ప్రధాన మంత్రి కార్యాలయం
నౌకా దళ దినం నాడు భారతీయ నౌకా దళానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
04 DEC 2020 9:18AM by PIB Hyderabad
ఈ రోజు న నౌకా దళ దినం సందర్భం లో భారతీయ నౌకా దళ సిబ్బంది కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
“మన నౌక దళానికి చెందిన ధైర్యశాలి సిబ్బంది అందరికీ, వారి కుటుంబాలకు కూడా ఇవే నౌకా దళ దిన శుభాకాంక్షలు. భారతీయ నౌకా దళం మన కోస్తా తీరాలను నిర్భయం గా పరిరక్షించడం తో పాటు ఆపత్కాలాల్లో మానవీయ సాయాన్ని కూడా అందిస్తోంది. శతాబ్దాల నాటి భారతదేశ సముద్ర సంబంధిత సుసంపన్న సంప్రదాయాన్ని కూడా ఈ సందర్భం లో మనం స్మరించుకొందాం” అని ప్రధాన మంత్రి ఒక సందేశం లో పేర్కొన్నారు.
https://twitter.com/i/status/1334694662196535298
***
(Release ID: 1678231)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam