ప్రధాన మంత్రి కార్యాలయం
                
                
                
                
                
                
                    
                    
                        బురేవి తుఫాను కారణంగా నెలకొన్న పరిస్థితులపై కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడిన - ప్రధానమంత్రి 
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                02 DEC 2020 8:11PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                తీవ్రమైన తుఫాను బురేవి కారణంగా, కేరళ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పినరయి విజయన్ తో మాట్లాడారు.
అనంతరం ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, "కేరళ రాష్ట్రంలో పెను తుఫాను బురేవి కారణంగా సంభవించిన పరిస్థితులపై కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినరయి విజయన్ (@vijayanpinarayi) గారితో మాట్లాడాను. కేరళకు సహాయం చేయడానికి కేంద్రం నుండి పూర్తి మద్దతు లభిస్తుందని హామీ ఇచ్చాను. దెబ్బతిన్న ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల భద్రత, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాను." అని పేర్కొన్నారు. 
*****
 
                
                
                
                
                
                (Release ID: 1677863)
                Visitor Counter : 144
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam