ప్రధాన మంత్రి కార్యాలయం

వ‌డోద‌రా ప్ర‌మాదంలో ప్రాణ‌న‌ష్టం వాటిల్ల‌డం ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 18 NOV 2020 10:57AM by PIB Hyderabad

వ‌డోద‌రా లో జరిగిన ఒక ప్ర‌మాద ఘ‌ట‌న‌ లో ప్రాణ‌న‌ష్టం వాటిల్ల‌డం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్య‌క్తం చేశారు.

“వ‌డోద‌రా లో జ‌రిగిన ప్ర‌మాదాన్ని గురించి తెలిసి నేను దుఃఖిస్తున్నాను.  ఈ ఘ‌ట‌న లో త‌మ ఆప్తుల‌ను కోల్పోయిన వారి శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను.  ఈ ఘ‌ట‌న‌ లో గాయ‌ప‌డ్డ‌ వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ంటూ  ప్రార్థిస్తున్నాను.  పాల‌న యంత్రాంగం ఘ‌ట‌న స్థ‌లం లో సాధ్య‌మైన అన్ని విధాల స‌హాయ‌క చ‌ర్య‌ల‌ ను తీసుకొంటోంది” అని శ్రీ మోదీ ట్విటర్ లో నమోదు చేసిన ఒక సందేశం లో పేర్కొన్నారు.

***
 


(Release ID: 1673675) Visitor Counter : 138