ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రముఖ బెంగాలీ నటుడు సౌమిత్రా ఛటర్జీ మృతికి సంతాపం ప్రకటించిన - ప్రధానమంత్రి.
प्रविष्टि तिथि:
15 NOV 2020 3:25PM by PIB Hyderabad
ప్రముఖ బెంగాలీ నటుడు సౌమిత్రా ఛటర్జీ మృతి కి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు.
ఈ మేరకు ప్రధానమంత్రి ఒక ట్వీట్ చేస్తూ, "శ్రీ సౌమిత్రా ఛటర్జీ మరణం సినిమా ప్రపంచానికీ, పశ్చిమ బెంగాల్ మరియు భారతదేశ సాంస్కృతిక జీవనానికీ భారీ నష్టం. అయన, తన నటన, రచనల ద్వారా, బెంగాలీ సున్నితత్వం, భావోద్వేగాలు, నీతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం నన్నెంతో బాధకు గురిచేసింది. ఆయన కుటుంబానికీ, అభిమానులకు నా సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి." అని పేర్కొన్నారు.
*****
(रिलीज़ आईडी: 1673030)
आगंतुक पटल : 191
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam