ప్రధాన మంత్రి కార్యాలయం

ధన్ తేర‌స్ సంద‌ర్భం లో శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 13 NOV 2020 8:46AM by PIB Hyderabad

‘‘మంగ‌ళ‌ప్ర‌ద‌మైన ధ‌న్ తేర‌స్ సంద‌ర్భం లో ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.  భగ‌వాన్ ధ‌న్వంత‌రి ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో సంతోషాన్ని, సమృద్ధిని, సౌభాగ్యాన్ని, చ‌క్క‌ని ఆరోగ్యాన్ని ప్ర‌సాదించుగాక’’ అని ట్విట‌ర్ లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు. 

 

***

 


(रिलीज़ आईडी: 1672533) आगंतुक पटल : 177
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam