ప్రధాన మంత్రి కార్యాలయం

ఫాద‌ర్ వాలెస్ క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 09 NOV 2020 5:21PM by PIB Hyderabad

ఫాద‌ర్ వాలెస్ క‌న్నుమూత ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.

‘‘ఫాద‌ర్ వాలెస్ ఎంతో మందిపై, మ‌రీ ముఖ్యం గా గుజ‌రాత్ వాసులపై వాత్సల్యాన్ని కురిపించారు.  గ‌ణితశాస్త్రం , గుజ‌రాతీ సాహిత్యం మొద‌లైన విభిన్న రంగాలలో ఆయ‌న ప్ర‌త్యేకమైనటువంటి ఖ్యాతిని గడించారు.  స‌మాజ‌ సేవ చేయ‌డం అన్నా కూడా ఆయ‌న‌కు మ‌క్కువ ఎక్కువ.  ఆయ‌న మ‌ర‌ణంతో నేను దుఃఖితుడిని అయ్యాను.  ఆయ‌న ఆత్మ‌ కు శాంతి ప్రాప్తించుగాక’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

***


(రిలీజ్ ఐడి: 1671467) సందర్శకుల సూచీ సంఖ్య : : 133