ప్రధాన మంత్రి కార్యాలయం

వియ‌న్నా లో జరిగిన ఉగ్ర‌వాద దాడుల‌ను ఖండించిన ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 03 NOV 2020 11:28AM by PIB Hyderabad

వియ‌న్నా లో జరిగిన ఉగ్ర‌వాద దాడుల‌ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఖండించారు.

‘‘వియ‌న్నా లో పిరికితనంతో కూడుకొన్న ఉగ్ర‌వాద దాడులు జరిగాయని తెలిసి నేను తీవ్ర దిగ్భ్ర‌మ కు లోనయ్యాను; నేను విచారంలో మునిగిపోయాను.  ఈ విషాద ఘ‌డియ‌లలో భార‌త‌దేశం ఆస్ట్రియా వెన్నంటి నిలుస్తుంది.  బాధితులకు, వారి కుటుంబాల కు క‌లిగిన దుఃఖం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను’’ అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

***


(रिलीज़ आईडी: 1669705) आगंतुक पटल : 223
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam