రాష్ట్రపతి సచివాలయం
కెఆర్ నారాయణన్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన భారత రాష్ట్రపతి
प्रविष्टि तिथि:
27 OCT 2020 12:32PM by PIB Hyderabad
భారత మాజీ రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ జయంతి సందర్భంగా ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్‌లో ఆయనకు మంగళవారం ఘన నివాళులు అర్పించారు. రాష్ట్రపతి, రాష్ట్రపతి భవన అధికారులు కె.ఆర్. నారాయణన్ చిత్రానికి పూలతో అంజలి ఘటించారు.

***
(रिलीज़ आईडी: 1667831)
आगंतुक पटल : 171
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam