ప్రధాన మంత్రి కార్యాలయం

ప‌దాతిద‌ళం దినం సంద‌ర్భం లో శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 27 OCT 2020 1:31PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజున ప‌దాతిద‌ళ దినం సంద‌ర్భంలో శుభాకాంక్ష‌లు తెలిపారు. 

“ప‌దాతిద‌ళ దినోత్స‌వం సంద‌ర్భంలో మ‌న సాహ‌సిక ప‌దాతిద‌ళం స‌భ్యులంద‌రికీ ఇవే శుభాకాంక్ష‌లు.  మ‌న దేశాన్ని ర‌క్షించ‌డంలో కాల్బలం పోషిస్తున్న పాత్ర‌ ను చూసుకొని భార‌త‌దేశం గ‌ర్వ‌ప‌డుతోంది.  వారి ధైర్యం, సాహసం ల‌క్ష‌ల మందికి ప్రేర‌ణ‌ను అందిస్తూనే ఉంటాయి” అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

***


(రిలీజ్ ఐడి: 1667822) సందర్శకుల సూచీ సంఖ్య : : 144