ప్రధాన మంత్రి కార్యాలయం

డాక్ట‌ర్‌ ఎపిజె అబ్దుల్ క‌లామ్ కు ఆయ‌న‌ జ‌యంతి సంద‌ర్భం లో స్మృత్యంజలి ఘటించిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 15 OCT 2020 11:00AM by PIB Hyderabad

భార‌తదేశ పూర్వ రాష్ట్రప‌తి డాక్ట‌ర్‌ ఎపిజె అబ్దుల్ క‌లామ్ కు నేడు ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంలో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స్మృత్యంజలి ఘటించారు.

‘‘డాక్ట‌ర్ క‌లామ్ గారికి ఆయ‌న జ‌యంతి సంద‌ర్భం లో ఇదే స్మృత్యంజలి.  దేశాభివృద్ధికి.. ఒక శాస్త్రవేత్త‌ గా కావచ్చు, భార‌త‌దేశానికి రాష్ట్రప‌తిగా కావచ్చు.. ఆయ‌న అందించిన గట్టి తోడ్పాటును భార‌త‌దేశం ఎన్న‌టికీ మరువజాలదు.  ఆయ‌న జీవ‌న‌ యాత్ర ల‌క్ష‌లాది ప్ర‌జ‌లకు బ‌లాన్నిస్తుంది’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.
 
Narendra Modi
@narendramodi

Tributes to Dr. Kalam on his Jayanti. India can never forget his indelible contribution towards national development, be it as a scientist and as the President of India. His life journey gives strength to millions.
 
https://twitter.com/i/status/1316579559316221952

 

***


(Release ID: 1664715) Visitor Counter : 170