ప్రధాన మంత్రి కార్యాలయం

బాఘ్ జన్ అగ్ని ప్రమాదం పై అసమ్ ముఖ్యమంత్రి తో మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి ; చేతనైన అన్ని విధాలుగా ను సాయమందిస్తామని హామీ ఇచ్చారు

प्रविष्टि तिथि: 10 JUN 2020 4:30PM by PIB Hyderabad

బాఘ్ జన్ అగ్ని ప్రమాదం నేపథ్యం లో ఉత్పన్నమైన స్థితి ని గురించి చర్చించడం కోసం అసమ్ ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద్ సోనోవాల్ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మాట్లాడారు.  కేంద్రం నుండి చేతనైన అన్ని విధాలు గాను సాయపడతామని ప్ర‌ధాన మంత్రి హామీ ని ఇచ్చారు.

‘‘బాఘ్ జన్ అగ్ని ప్రమాదం నేపథ్యం లో ఉత్పన్నమైన స్థితి ని గురించి చర్చించడం కోసం అసమ్ ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద్ సోనోవాల్ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మాట్లాడారు.  కేంద్రం నుండి చేతనైన అన్ని విధాలు గాను సాయపడతామంటూ ప్ర‌ధాన మంత్రి హామీ ని ఇచ్చారు.  పరిస్థితి ని నిశితం గా పర్యవేక్షించడం జరుగుతోంది’’ అని ప్రధాన మంత్రి యొక్క కార్యాలయం ట్విటర్ మాధ్యమం ద్వారా వెల్లడించింది.

***


(रिलीज़ आईडी: 1654971) आगंतुक पटल : 182
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam