పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
చమురు దిగుమతులపై కొవిడ్-19 ప్రభావం
Posted On:
14 SEP 2020 2:19PM by PIB Hyderabad
కొవిడ్-19 ఫలితంగా దేశంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా పెట్రోలియం ఉత్పత్తులకు గిరాకీ అనూహ్యంగా పడిపోయిందని, ఆదాయం తగ్గిపోయిందని 'చమురు, సహజవాయు' ప్రభుత్వ రంగ సంస్థలు సమాచారం ఇచ్చాయి.
అన్‌లాక్ ప్రక్రియలోకి వెళ్లేకొద్దీ పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం పెరిగింది. నెలవారీగా పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం, ముడిచమురు దిగుమతి వివరాలు:
పెట్రోలియం ఉత్పత్తుల మొత్తం వినియోగం (ఎంఎంటీల్లో)
|
ఏప్రిల్, 2020
|
మే, 2020
|
జూన్, 2020
|
జులై, 2020
|
9.89
|
14.63
|
16.25
|
15.68
|
ముడిచమురు దిగుమతులు (ఎంఎంటీల్లో )
|
16.55
|
14.61
|
13.68
|
12.34
|
గమనిక: చమురు దిగుమతులు, పెట్రోలియం ఉత్పత్తుల వినియోగ సమాచారం మారవచ్చు.
భారత్‌లో, 2019-20 ఆర్థిక సంవత్సరం, ఏప్రిల్-జులై 2020లో, రోజుకు మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లలో (ఎంఎంఎస్‌సీఎండీ) రంగాల వారీగా సహజవాయువు విక్రయాలు:
రంగం
|
2019-20
|
April-July 2020
|
దేశీయంగా
|
ఆర్‌ఎల్‌ఎన్‌జీ
|
మొత్తం
|
దేశీయంగా
|
ఆర్‌ఎల్‌ఎన్‌జీ
|
మొత్తం
|
విద్యుత్
|
20.09
|
10.10
|
30.19
|
23.43
|
7.25
|
30.68
|
ఎరువులు
|
17.81
|
26.06
|
43.87
|
20.83
|
27.61
|
48.44
|
సీజీడీ
|
16.00
|
12.69
|
28.69
|
7.81
|
8.39
|
16.20
|
ఇతరాలు
|
14.44
|
35.98
|
50.42
|
21.07
|
33.87
|
54.93
|
మొత్తం
|
68.34
|
84.83
|
153.17
|
73.14
|
77.11
|
150.25
|
గమనిక: అప్‌స్ట్రీమ్ ఉత్పత్తిదారుల అంతర్గత వినియోగం తరహాలో 'వినియోగించిన సహజవాయువు' వివరాలు పైన ఉండవు (వాటి పరిధి 17-19 MMSCMD)
లాక్‌డౌన్ కారణంగా భారతీయ చమురు శుద్ధి సంస్థలు తక్కువ సామర్థ్యంతో పని చేశాయి.
ఏప్రిల్-జూన్ 2019తో ఏప్రిల్-జూన్ 2020ను పోలుస్తూ ఆదాయ వివరాలు (రూ.కోట్లలో):
క్రమ సంఖ్య
|
ప్రభుత్వ రంగ సంస్థ
|
ఏప్రిల్-జూన్ 2020
|
ఏప్రిల్-జూన్ 2019
|
1.
|
ఐవోసీఎల్
|
88936.54
|
150136.70
|
2.
|
హెచ్‌పీసీఎల్
|
45,885
|
74,530
|
3.
|
బీపీసీఎల్
|
50616.92
|
85,859.59
|
4.
|
గెయిల్
|
12,060
|
18,276
|
పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, లిఖితపూర్వక సమాధానంగా ఈ సమాచారాన్ని లోక్‌సభకు ఇచ్చారు.
***
(Release ID: 1654037)
Visitor Counter : 219