ప్రధాన మంత్రి కార్యాలయం
కేదార్ నాథ్ ధామ్‌లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించిన - ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
09 SEP 2020 6:37PM by PIB Hyderabad
కేదార్ నాథ్ ధామ్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమీక్షించారు. కేదార్‌నాథ్‌లో మౌలిక సదుపాయాలను పెంచడంపై కూడా ఈ సమీక్షలో దృష్టి సారించడం జరిగింది. ఇది ఎక్కువ మంది యాత్రికులతో పాటు పర్యాటకులను సందర్శించడానికి వీలు కల్పిస్తుంది.
యాత్రికుల స్నేహపూర్వక, పర్యావరణ అనుకూల సౌకర్యాలు కల్పించాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. కేదార్ నాథ్ మరియు పరిసర ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయడంలో భాగంగా జరుగుతున్న ప్రయత్నాల్లో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
*****
(रिलीज़ आईडी: 1652801)
आगंतुक पटल : 190
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam