ప్రధాన మంత్రి కార్యాలయం
ఫీడె ఆన్ లైన్ చెస్ ఒలంపియాడ్ ను గెలుచుకొన్నందుకు చదరంగం క్రీడాకారుల కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
30 AUG 2020 9:30PM by PIB Hyderabad
ఫీడె ఆన్ లైన్ చెస్ ఒలంపియాడ్ ను గెలుచుకొన్నందుకు చదరంగం క్రీడాకారుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
‘‘ఫీడె ఆన్ లైన్ చెస్ ఒలంపియాడ్ ను గెలుచుకొన్నందుకుగాను చదరంగం క్రీడాకారుల కు ఇవే అభినందనలు. వారి కఠోర శ్రమ మరియు వారి అంకిత భావం ప్రశంసాయోగ్యం. వారి సఫలత ఇతర చదరంగం క్రీడాకారుల కు తప్పక ప్రేరణనిస్తుంది. రశ్యన్ జట్టు ను కూడా నేను అభినందించదలచుకొన్నాను’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 1649987)
आगंतुक पटल : 186
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam