ప్రధాన మంత్రి కార్యాలయం
జాతీయ క్రీడలు మరియు సాహసకార్యాల పురస్కారాలు, 2020 విజేతల ను అభినందించిన ప్రధాన మంత్రి
Posted On:
29 AUG 2020 6:50PM by PIB Hyderabad
‘జాతీయ క్రీడలు మరియు సాహసకార్యాల పురస్కారాలు, 2020’ ని ఈ రోజు న అందుకొన్న వారికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.
‘‘ ‘జాతీయ క్రీడలు మరియు సాహసకార్యాల పురస్కారాలు, 2020’ ని అందుకొన్న ప్రతిభాన్విత క్రీడాకారులందరి కి ఇవే అభినందన లు. ఈ క్రీడాకారుల వద్ద నుండి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. వారి విజయాలు ఎదుగుతున్న మరెంతో మంది క్రీడాకారుల కు ప్రేరణ ను అందిస్తాయి. పురస్కారాల విజేత లు వారి భావి ప్రయత్నాల లోనూ సఫలం కావాలి; అందుకుగాను వారికి నా శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తున్నాను’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
(Release ID: 1649608)
Visitor Counter : 141
Read this release in:
Malayalam
,
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada