ప్రధాన మంత్రి కార్యాలయం

మహాత్మ అయ్యంకాళి జయంతి నాడు ఆయన ను స్మరించుకొన్న ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 28 AUG 2020 2:51PM by PIB Hyderabad

మహాత్మ అయ్యంకాళి ని ఆయన జయంతి సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స్మరించుకొన్నారు. 

‘‘మహాత్మ అయ్యంకాళి వంటి మహానుభావుల కు భారతదేశం రుణపడి ఉంటుంది.  సామాజిక సంస్కరణ దిశ లో, అణగారిన వర్గాల కు సాధికారిత ను కల్పించడం లో ఆయన చేసిన కృషి ఎల్లప్పటికీ ప్రేరణనిచ్చేదే.  మహాత్మ అయ్యంకాళి జయంతి నాడు ఆయన ను స్మరించుకొంటున్నాను’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
 


(रिलीज़ आईडी: 1649250) आगंतुक पटल : 281
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Punjabi , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam