ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ అరుణ్ జైట్ లీ వర్ధంతి సందర్భం లో ఆయన ను స్మరించుకొన్న ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
24 AUG 2020 11:59AM by PIB Hyderabad
శ్రీ అరుణ్ జైట్ లీ ఒకటో వర్ధంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన ను స్మరించుకొన్నారు.
‘‘గడచిన సంవత్సరం లో ఇదే రోజు న, శ్రీ అరుణ్ జైట్ లీ ని మనం కోల్పోయాము. నా మిత్రుడు లేని లోటు నన్ను ఎంతగానో బాధిస్తోంది.
అరుణ్ గారు భారతదేశాని కి ఏకాగ్రచిత్తం తో సేవల ను అందించారు. ఆయన యొక్క సమయ స్ఫూర్తి, వివేకం, చట్టాని కి/ న్యాయాని కి సంబంధించిన నిశిత దృష్టి, ఇంకా స్నేహపూర్ణ వ్యక్తిత్వం కీర్తి ని ఆర్జించాయి’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 1648190)
సందర్శకుల సూచీ సంఖ్య : : 216
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam