ప్రధాన మంత్రి కార్యాలయం

పారసీ నూతన సంవత్సరం ‘నవ్ రోజ్’ సందర్భం లో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 16 AUG 2020 9:59AM by PIB Hyderabad

పారసీ నూతన సంవత్సరం ‘నవ్ రోజ్’ సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తన శుభాకాంక్షలను వ్యక్తం చేశారు.

‘‘నవ్ రోజ్ ముబారక్.  పారసీ నూతన సంవత్సరం సందర్భం లో ఇవే శుభకామన లు.  అనేక రంగాల లో తనదైన ముద్ర ను వేసినటువంటి పారసీ సముదాయం యొక్క విశిష్ట తోడ్పాటు ను భారతదేశం మనస్సు లో పదిలం గా ఉంచుకొంటుంది.  రాబోయే సంవత్సరం ప్రతి ఒక్కరి జీవనం లో సమృద్ధి ని మరియు శాంతి ని ప్రసాదించుగాక’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

Navroz Mubarak!

Greetings on Parsi New Year. India cherishes the outstanding contribution of the Parsi community, which has made a mark in a wide range of fields.

May the coming year bring peace and prosperity in everyone’s lives.

— Narendra Modi (@narendramodi) August 16, 2020
 

***


(Release ID: 1646269)