ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రముఖ రంగస్థల దర్శకులు ఇబ్రహీం అల్కాజీ మృతికి సంతాపం ప్రకటించిన - ప్రధానమంత్రి.
प्रविष्टि तिथि:
04 AUG 2020 6:12PM by PIB Hyderabad
ప్రముఖ రంగస్థల దర్శకుడు ఇబ్రహీం అల్కాజీ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేస్తూ, " రంగస్థల కళ మరింత ప్రాచుర్యం పొందటానికీ, ఆ కళను భారతదేశం అంతటా అందుబాటులోకి తీసుకురావడానికీ, శ్రీ ఇబ్రహీం అల్కాజీ చేసిన కృషి చిరస్మరణీయం. కళా, సాంస్కృతిక ప్రపంచానికి ఆయన చేసిన కృషి చాలా విలువైనది. ఆయన అస్తమయం చాలా విచారాన్ని కలిగించింది. నా ఆలోచనలు ఎల్లప్పుడూ, ఆయన కుటుంబం మరియు స్నేహితులతో ఉంటాయి. అతని ఆత్మకు శాంతి కలుగుగాక." అని పేర్కొన్నారు.
*****
(रिलीज़ आईडी: 1643460)
आगंतुक पटल : 297
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam