ఆయుష్
'నా జీవితం - నా యోగ' వీడియో బ్లాగింగ్ పోటీ విజేతల పేర్లను ప్రకటించిన ఆయుష్ మంత్రిత్వ శాఖ
Posted On:
14 JUL 2020 6:57PM by PIB Hyderabad
వీడియో బ్లాగింగ్ పోటీ ‘నా జీవితం - నా యోగ’ విజేతల పేర్లు ఈ రోజు ప్రకటించారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ఈ అంతర్జాతీయ పోటీని ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసిసిఆర్) సంయుక్త నిర్వహణలో 6 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 2020 మే 31 న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రారంభించారు.
ప్రొఫెషనల్, అడల్ట్ (18 ఏళ్లు పైబడినవారు) మరియు యూత్ (18 ఏళ్లలోపు) అనే ఆరు విభాగాలలో ఈ పోటీ జరిగింది. భారతదేశం నుండి మొత్తం 35141 ఎంట్రీలు, ఇతర దేశాల నుండి దాదాపు 2000 ఎంట్రీలు వచ్చాయి. ఇతర దేశాల ఎంట్రీలను సంబంధిత భారతీయ మిషన్లు పరిశీలిస్తున్నాయి.
ప్రొఫెషనల్ విభాగంలో మొదటి విజేతలు అశ్వత్ హెగ్డే (పురుషుల విభాగం), రజనీ గెహ్లోట్ (మహిళా విభాగం). వయోజన (18 ఏళ్లు పైబడిన) విభాగంలో రాజ్‌పాల్ సింగ్ ఆర్య, శైలీ ప్రసాద్ మొదటి స్థానంలో, యువత (18 ఏళ్లలోపు) విభాగంలో ప్రణయ్ శర్మ, నవ్య ఎస్.హెచ్ మొదటి స్థానంలో ఉన్నారు.
భారతదేశం నుండి అందుకున్న ఎంట్రీలను 200 యోగా నిపుణులు పరిశీలించారు. 160 వీడియోలను వడపోశారు. ఇంకా, వివిధ కేటగిరీల కు చెందిన 15 మంది సభ్యుల జ్యూరీ షార్ట్‌లిస్ట్ చేసిన ఎంట్రీలను పరిశీలించింది. జ్యూరీ సభ్యులు స్వతంత్రంగా కేటాయించిన స్కోర్‌ల ద్వారా విజేతలను నిర్ణయించారు. అత్యధిక సగటు స్కోరు ఉన్న వారిని విజేతలుగా ప్రకటించారు. ఈ పోటీ ప్రపంచవ్యాప్తంగా పాల్గొనేవారికి తెరిచి ఉంది. పోటీలోకి ప్రవేశించడానికి, పాల్గొనేవారు 3 యోగ అభ్యాసాల (క్రియ, ఆసనం, ప్రాణాయామం, బంధ లేదా ముద్ర) 3 నిమిషాల వీడియోను అప్‌లోడ్ చేయవలసి ఉంది, ఈ యోగ అభ్యాసాలు వారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయనే దానిపై ఒక చిన్న వీడియో సందేశం / వివరణతో సహా. #MyLifeMyYoga అనే పోటీ హ్యాష్‌ట్యాగ్‌తో వీడియోలను ఫేస్‌బుక్, ట్విట్టర్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ పోటీ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ముగిసింది, అంటే 2020 జూన్ 21 న 23.50 గంటలకు గడువు ముగిసింది.
విజేతల వివరాలు:
- Professional Category:
Male
S.No
|
Name
|
Participant ID
|
Location
|
Winner
|
1
|
Ashwath Hegde
|
NOPaRGKqa
|
Sirsi - Karnataka - India
|
1st Prize
|
2
|
HA Patel
|
IndiaIG2424
|
Details awaited
|
2nd Prize
|
3
|
Rishipal
|
UvosV94Hp
|
Haridwar - Uttarakhand - India
|
3rd Prize
|
Female
S.No
|
Name
|
Participant ID
|
Location
|
Winner
|
1
|
Rajni Gehlot
|
5657773
|
Details awaited
|
1st Prize
|
2
|
Pooja Patel
|
IndiaIG1089
|
Details awaited
|
2nd Prize
|
3
|
Janvi Prathibha Patel
|
India-T457
|
Details awaited
|
3rd Prize
|
- Adult (Above 18 years) Category:
Male
S.No
|
Name
|
Participant ID
|
Location
|
Winner
|
1
|
Rajpal Singh Arya
|
GHFK3Seok
|
Shamli - Uttar Pradesh - India
|
1st Prize
|
2
|
Harshit Parihar
|
Ny1gvx0pA
|
Chandigarh - Chandigarh - India
|
2nd Prize
|
3
|
Nitin Tanaji Pawale
|
Txb_H8_bu
|
Pune - Maharashtra - India
|
3rd Prize
|
Female
S.No.
|
Name
|
Participant ID
|
Location
|
Winner
|
1
|
Shailee Prasad
|
fUkqrq9Of
|
Bengaluru,Karnataka
|
1st Prize
|
2
|
Akanksha
|
IndiaIG1635
|
Details awaited
|
2nd Prize
|
3
|
U.B. Athistta
|
SckM9x1C4
|
Nagercoil - Tamil Nadu - India
|
3rd Prize
|
- Youth Category (Under 18 Years):
Male
S.No
|
Name
|
Participant ID
|
Location
|
Winner
|
1
|
Pranay Sharma
|
Y4qsge-4i
|
Saharanpur - Uttar Pradesh - India
|
1st Prize
|
2
|
Sunny
|
vqgQGmrK6
|
Details awaited
|
2nd Prize
|
3
|
Kabilan Subramaniam
|
3FPdAMyqt
|
Karur - Tamil Nadu - India
|
3rd Prize
|
Female
S.No
|
Name
|
Location
|
Winner
|
1
|
Navyaa.S.H
|
Chunkankadai & Post, Kanyakumari District
|
1st Prize
|
2
|
Avni Ramrakshani
|
Pune – Maharashtra
|
2nd Prize
|
3
|
Manvi Vyas
|
Hissar - Haryana
|
3rd Prize
|
విదేశాల నుండి పోటీలో పాల్గొన్నవారిలో విజేతలను పేర్లను తర్వాత వెల్లడిస్తారు.
***
(Release ID: 1638607)
Visitor Counter : 235